Kolikapudi Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు లీల‌లు…ఫోటో వైర‌ల్ ?

Kolikapudi Srinivasa Rao

Kolikapudi Srinivasa Rao: తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు మరో వివాదంలో ఇరుక్కున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏదో ఒక వివాదం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు కొలికపూడి శ్రీనివాస రావు. సొంత ప్రభుత్వం పైనే చాలా సార్లు విమర్శలు చేసి, టిడిపి అధిష్టానానికి టార్గెట్ అయ్యారు. పలుసార్లు సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చినప్పటికీ, కొలికపూడి శ్రీనివాస రావు తన రూటు మార్చడం లేదు. Kolikapudi Srinivasa Rao Kolikapudi … Read more