MLA Yashaswini Reddy: యశస్విని రెడ్డిపై తిరగబడ్డ సొంత పార్టీ కార్యకర్తలు ?
MLA Yashaswini Reddy: పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై ఏదో ఒక ఆరోపణ వస్తూనే ఉంది. యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి పెత్తనం పాలకుర్తిలో నడుస్తోందని నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే, ఇలాంటి నేపథ్యంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి కాంగ్రెస్ నేతలు షాక్ ఇచ్చారు. MLA Yashaswini Reddy congress leaders counter to MLA Yashaswini Reddy పాలకుర్తి … Read more