MLA Yashaswini Reddy: యశస్విని రెడ్డిపై తిరగబడ్డ సొంత పార్టీ కార్యకర్తలు ?

congress leaders counter to MLA Yashaswini Reddy
congress leaders counter to MLA Yashaswini Reddy

MLA Yashaswini Reddy: పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై ఏదో ఒక ఆరోప‌ణ వ‌స్తూనే ఉంది. య‌శ‌స్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి పెత్త‌నం పాల‌కుర్తిలో న‌డుస్తోంద‌ని నిత్యం వార్త‌లు వ‌స్తూనే ఉంటాయి. అయితే, ఇలాంటి నేప‌థ్యంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి కాంగ్రెస్ నేత‌లు షాక్ ఇచ్చారు. MLA Yashaswini Reddy

congress leaders counter to MLA Yashaswini Reddy

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై సొంత పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగపురంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు యశస్విని రెడ్డి. ఈ క్రమంలో పార్టీకి అనుకూలంగా పని చేసేవారికి కాకుండా, మీకు నచ్చిన వ్యక్తిని సర్పంచ్ అభ్యర్ధిగా ఎలా ప్రకటిస్తారని నిలదీశారు కాంగ్రెస్ కార్యకర్తలు. MLA Yashaswini Reddy

Also Read: Konda Surekha: బస్వరాజు సారయ్య కుట్ర‌లు…కొండా దంప‌తుల‌ను వీడుతున్న నేత‌లు ?

అయితే, సొంత‌పార్టీ కార్య‌క‌ర్త‌లు తిర‌గ‌బ‌డ‌టంతో కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒక ఆడపిల్ల మీద ఇంత మంది ఎగబడతారా ? ర‌రివ‌ర్స్ అయింది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఆడబిడ్డను బాధపెడితే ఆ పాపం ఇక్కడికి పోదు అంటూ కార్యకర్తలపై మండిపడ్డారు యశస్విని రెడ్డి. ఇక ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. MLA Yashaswini Reddy

Also Read: Kavitha: నేను ముఖ్య‌మంత్రి అవుతా..కేటీఆర్ ను జైలుకు పంపిస్తా?

Share your love