JEEVAN REDDY : రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి బిగ్ షాక్..!

JEEVAN REDDY

JEEVAN REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఈనెల 25న బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు అయిన‌ట్టు తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల ప‌ట్ల జీవ‌న్ రెడ్డి అసంతృప్తితో ఉన్న‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్టు నియోజ‌క‌వ‌ర్గ … Read more