Telangana: ముకుల్ రాయ్ ఎఫెక్ట్..తెలంగాణలో 10 ఉప ఎన్నిక‌లు ప‌క్కా ?

Telangana

Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లోకి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. తాజాగా పార్టీ ఫిరాయించిన బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేడివేసింది కలకత్తా హైకోర్టు. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే బిజెపి పార్టీకి రాజీనామా చేసి, తృణ‌మూల్‌ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు ఎమ్మెల్యే ముకుల్ రాయ్‌. అయితే ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ ఫిరాయించిన బిజెపి ఎమ్మెల్యే ముకుల్ రాయ్‌ పై అనార్హత వేటు … Read more