Munaga Chettu: మునగ చెట్టు ఇంట్లో పెంచుకుంటున్నారా… ఇక లక్ష్మి దేవి కురిసినట్టే ?
Munaga Chettu: మునగకాయ చెట్టు సాధారణంగా చాలామంది ఇంటిలో ఉంటుంది. మునగ చెట్టు చాలా తొందరగా పెరుగుతుంది. ఈ చెట్టును ఇంటి ముందు నాటకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పొలాలు లేదా ఖాళీ స్థలాలలో మాత్రమే మునగ చెట్టును పెంచాలని చెబుతున్నారు. ఈ మొక్కను పెంచుకోవడం చాలా సులభం. ఈ చెట్టు చాలా తొందరగా సూర్యకాంతి నీటితో మాత్రమే పెరుగుతుంది. ఈ చెట్టుకు ఎలాంటి మందులు అవసరం లేదు. మునగ చెట్టు పర్యావరణానికి ఎంతగానో సహాయం చేస్తుంది. … Read more