Munaga Chettu: మునగ చెట్టు ఇంట్లో పెంచుకుంటున్నారా… ఇక లక్ష్మి దేవి కురిసినట్టే ?

Munaga Chettu: మునగకాయ చెట్టు సాధారణంగా చాలామంది ఇంటిలో ఉంటుంది. మునగ చెట్టు చాలా తొందరగా పెరుగుతుంది. ఈ చెట్టును ఇంటి ముందు నాటకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పొలాలు లేదా ఖాళీ స్థలాలలో మాత్రమే మునగ చెట్టును పెంచాలని చెబుతున్నారు. ఈ మొక్కను పెంచుకోవడం చాలా సులభం. ఈ చెట్టు చాలా తొందరగా సూర్యకాంతి నీటితో మాత్రమే పెరుగుతుంది. ఈ చెట్టుకు ఎలాంటి మందులు అవసరం లేదు. మునగ చెట్టు పర్యావరణానికి ఎంతగానో సహాయం చేస్తుంది. మునగ చెట్టు ఆకులు, కాయలు, పొడి మార్కెట్లలో అధికంగా లభిస్తాయి. దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. Munaga Chettu

Are you growing a Munaga Chettu at home

మునగకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చెట్టు ఆకులు కూడా చాలామంది కూరని వండుకొని తింటారు. ఇక కొంతమంది మునగ చెట్టు ఆకులను పొడి చేసుకుని అన్నంలో కలుపుకుని తింటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొంతమంది తెలిసి తెలియక ఇంటి ముందు ఇంట్లో ఈ చెట్టును పెట్టుకుంటారు. అయితే మునగకాయ చెట్టును ఇంటి ముందు ఖాళీ స్థలాలలో పెట్టుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఎందుకంటే మునగ చెట్టు వేర్లు చాలా పొడవుగా ఉంటాయి. దానివల్ల ఈ వేర్లు గోడలకు అడ్డుగా ఉంటాయి.Munaga Chettu

Also Read: Ponnam Vs Adluri: దున్న‌పోతు వివాదం…నాకు పొన్నం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే…అడ్లూరి వార్నింగ్ ?

మరోవైపు వాస్తు శాస్త్రం ప్రకారం మునగ చెట్టు ఇంటి పునాదులకు దూరంగా దక్షిణ దిశలో లేదా పశ్చిమ దిశలో నాటడం మంచిదని చెబుతున్నారు. ఈ దిశలలో మునగ చెట్టును పెంచుకోవడం వల్ల ఇంటి ఆరోగ్యం, శ్రేయస్సు, సంపద, సంతోషానికి లోటు ఉండదు. ఈశాన్య, పశ్చిమ దిశలో ఉండే మునగ చెట్టు ఇంట్లో ప్రతికూల శక్తులను తగ్గిస్తుంది. దానివల్ల ఇంట్లో అనారోగ్యం ఏర్పడుతుంది. సంపద నశిస్తుంది. అందువల్లనే మునగ చెట్టును దక్షిణ, పశ్చిమ దిశలో నాటుకోవాలని పండితులు చెబుతున్నారు. దానివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఇతర దిశలలో ఈ చెట్టును పెంచడం వల్ల అనేక రకాల నష్టాలు సంభవిస్తాయి. ఈ దిశలలో చెట్లను అస్సలు పెంచకూడదని చెబుతున్నారు. Munaga Chettu

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకున్న‌ టాలీవుడ్ హీరోయిన్‌ రిలేషన్… త్వరలోనే వివాహం…!

Share your love