Musi Riverfront: ఆపరేషన్ మూసీ మాస్టర్ ప్లాన్ సిద్ధం.. 7000 కోట్లతో మొదటి దశ పనులు!!

Musi Riverfront Development Master Plan

Musi Riverfront: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ మూసీ’ ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. హైదరాబాద్ నగర ముఖచిత్రాన్ని మార్చేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ నది పునరుజ్జీవానికి భారీ Master Plan సిద్ధమైంది. మొదటి దశలో భాగంగా సుమారు 21 కిలోమీటర్ల పరిధిలో, 7000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా 1908 నాటి వరదలు మళ్ళీ రాకుండా, లక్షన్నర క్యూసెక్కుల నీటి ఉధృతిని తట్టుకునేలా పటిష్టమైన రక్షణ వ్యవస్థను నిర్మించడమే … Read more