Pawan Kalyan: 20 ఏళ్ల రూల్ “ఓజీ” కోసం బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్.!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి విడుదల కాబోతున్న తాజా మూవీ ఓజీ. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పేరుతో విడుదలవుతున్న ఈ సినిమాకి సుజీత్ డైరెక్షన్ వహించగా..డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి మరో నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి రెడీగా ఉంది. Pawan Kalyan breaks 20-year rule for “OG” ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక … Read more