Pawan Kalyan: హీరోయిన్లకి అదృష్టంగా మారిన పవన్ కళ్యాణ్.. అప్పుడు ఆ హీరోయిన్ కి ఇప్పుడు ఈ హీరోయిన్ కి..!

Pawan Kalyan: సినీ ఫీల్డ్ లో ఎప్పుడూ హిట్లు పడతాయో ఎప్పుడు ప్లాపులు పడతాయో చెప్పడం కష్టం.. ఒక్కోసారి అన్ని హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ సడన్ గా ప్లాప్ లను చవి చూస్తూ ఉంటారు.. అన్ని ఫ్లాపులు చూసిన డైరెక్టర్స్ సడన్ గా హిట్ కొట్టి ఆశ్చర్యపరుస్తారు. ఇది డైరెక్టర్స్ విషయంలో కాకుండా హీరో, హీరోయిన్ల విషయంలో కూడా ఉంటుంది. కొంతమంది హీరో హీరోయిన్స్ కెరియర్ ఓవర్ నైట్ లోనే మారిపోతుంది.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో … Read more

Pawan Kalyan: 20 ఏళ్ల రూల్ “ఓజీ” కోసం బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్.!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి విడుదల కాబోతున్న తాజా మూవీ ఓజీ. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పేరుతో విడుదలవుతున్న ఈ సినిమాకి సుజీత్ డైరెక్షన్ వహించగా..డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి మరో నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి రెడీగా ఉంది. Pawan Kalyan breaks 20-year rule for “OG” ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక … Read more