Nagarjuna: నాగార్జున కాపురంలో చిచ్చు.. ఆ సినిమాతోనే మొదలైందా.. వైరల్ అవుతున్న న్యూస్.!

Nagarjuna: ఏంటి నాగార్జున కాపురంలో గొడవలు రావడానికి కారణం ఆ సినిమా నేనా.. ఆ సినిమా సమయంలోనే ఆయన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిందా.. ఇంట్లో గొడవలకు బీజం పడింది ఆ సినిమా సమయంలో నేనా అనేది ఇప్పుడు చూద్దాం.తాజాగా శివ మూవీ రీ రిలీజ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్న సందర్భంలో మరో న్యూస్ కూడా అభిమానులను ఆకర్షిస్తుంది. అదే నాగార్జున అమలల ప్రేమ కథ.. Did the rift in Nagarjuna … Read more

RGV: “శివ” కోసం చాలా కుట్రలు.. నాగార్జునతో అబద్ధాలు.. ఆర్జీవి షాకింగ్ కామెంట్స్.!

RGV: శివ.. అక్కినేని నాగార్జున సినీ కెరియర్ ని ఓ మలుపు తిప్పిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. ది గ్రేట్ రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన శివ మూవీ అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలని మార్చేసింది అని అప్పటి సినీ దిగ్గజాలు మాట్లాడుకుంటారు.అయితే అలా ఇండస్ట్రీని మార్చడంతో పాటు ప్రేక్షకులని కూడా ఆకట్టుకున్న శివ మూవీ మరోసారి రీ రిలీజ్ కి సిద్ధమైంది. RGV conspiracies for the … Read more