Naini Rajender Reddy: బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే.. తెలంగాణ సంస్కృతిపై ఏమన్నారంటే?
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నైనీ రాజేందర్ రెడ్డి బుధవారం సాయంత్రం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డితో కలిసి ఆయన వేడుకలను ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ అయిన బతుకమ్మ, ఇక్కడి ప్రజల జీవనశైలిని మరియు ప్రకృతితో మమేకమైన విశిష్ట సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. … Read more