Warangal Politics

Bandi Sanjay

Bandi Sanjay: కేంద్రమంత్రిపై ఫైర్ అయిన నాయిని రాజేందర్ రెడ్డి

కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరంగల్ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వివాదం మరోసారి రాజుకుంది.