PILOT ROHIT REDDY : తెలంగాణలో మరో సంచలనం.. పైలెట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్
PILOT ROHIT REDDY : తెలంగాణలో రోజు రోజుకు సంచలన సంఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎప్పుడూ ఎవ్వరూ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో చెప్పడం కష్టంగా మారింది. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ గా నమోదైంది. మొయినాబాద్ ఫాంహౌస్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఈగల్ టీమ్ సోదాలు నిర్వహించేందుకు వెళ్లింది. PILOT ROHIT REDDY Former MLA pilot … Read more