Nani The Paradise

Nani The Paradise: బాక్సాఫీస్ వద్ద నాని సంచలనం.. వారం రోజుల్లోనే 150 కోట్లు దాటిన వసూళ్లు!

Nani The Paradise: చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ప్రయాణాన్ని నిలకడగా కొనసాగిస్తోంది. విడుదలైన తొలి వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 154.80 కోట్ల రూపాయల స్థూల వసూళ్లను సాధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారతదేశంలో ఏడవ రోజు నాటికి 104.90 కోట్ల రూపాయల నికర వసూళ్లను నమోదు చేయడం గమనార్హం. బుధవారం నాడు…