Nara Dishti: రోడ్డుపై పడేసిన నిమ్మకాయలను తొక్కితే ఏం జరుగుతుందో తెలుసా…?

Nara Dishti : మూడు బాటల నడుమ అసలు నడవకూడదు. రోడ్డుపైన కొంతమంది నిమ్మకాయలు మిరపకాయలు, కోడిగుడ్లు, కుంకుమ, పసుపు కలిపిన వస్త్రాలు, అన్నం పడేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి కనిపించినప్పుడు వాటి నుంచి దాటకూడదు. ఈ విషయాన్ని పూర్వకాలం నుంచి పెద్దలు చెబుతూనే ఉంటారు. అయితే ఇలా చెప్పడానికి గల అసలు కారణం ఏమిటి అని ఎవరు ఆలోచించరు. పూర్వకాలంలో జ్యోతిష్యం, భక్తి, శాస్త్రం అన్ని కలగల్సిన జీవన విధానం ఉండేది. చెడు శక్తులు దరిచేరకుండా … Read more