Maharashtra Cabinet: ఏడుసార్లు ఉప ముఖ్యమంత్రిగా రికార్డు.. అజిత్ పవార్ విమాన ప్రమాదానికి కారణం అదేనా?
Maharashtra Cabinet: మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీపంలో ప్రమాదానికి గురవ్వడంతో ఆయన అకాల మరణం చెందారు. ముంబై నుంచి ఉదయం 7:30 గంటలకు బయలుదేరిన ఈ విమానం, బారామతిలో ల్యాండ్ అవ్వడానికి మరికాసేపట్లో ఉండగా ఉదయం 8:45 గంటల ప్రాంతంలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఈ విషాద వార్త తెలియగానే పవార్ కుటుంబ సభ్యులు హుటాహుటిన బారామతికి బయలుదేరారు. Maharashtra Cabinet Briefing … Read more