War 2 OTT: ఒటీటీ రికార్డుల దుమ్ము దులిపేస్తున్న ఎన్టీఆర్ ‘ వార్ 2’

War 2 OTT: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కిన ‘వార్ 2 (War 2)’ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఓటీటీలో మాత్రం దుమ్ము దులిపేస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, అక్టోబర్ 9న Netflixలో స్ట్రీమింగ్ ప్రారంభమైన వెంటనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. War 2 OTT record breaking views ఓర్‌మాక్స్ సర్వే ప్రకారం, కేవలం వారం రోజుల్లోనే 3.5 మిలియన్ల వ్యూస్ … Read more