Nicholas Pooran captaincy

Rishabh Pant Elbow Injury Update 2026

లక్నో జట్టుకు షాక్.. కెప్టెన్ రిషబ్ పంత్‌ సీజన్‌కు దూరం? కెప్టెన్సీ ఎవరికి?

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ఆర్సీబీ పేసర్ జోష్ హాజిల్ వుడ్ వేసిన ఒక వేగవంతమైన బంతి పంత్ మోచేతికి బలంగా తాకడంతో ఆయన విలవిల్లాడిపోయారు. ఈ…