
CM Revanth Reddy: ఇన్సూరెన్స్ డబ్బుల పంచాయతీ.. సీఎం రేవంత్ రెడ్డి మామకు అవమానం ?
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వేసిన స్కెచ్ రివర్స్ అయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మామ పద్మా రెడ్డికి ఘోర అవమానం జరిగింది. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.. అసలు…