Telangana Congress: మోడీ చచ్చిపోతే రాముడు పోతాడా?..కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం ?
Telangana Congress: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో… ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు అటు మంత్రులు తమ తమ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని జనాలలో కలిసిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. Telangana Congress Nizamabad Rural MLA Bhupathi Reddy controversial comments modi … Read more