
Nosebleeds: తరచూ ముక్కు రక్తస్రావానికి కారణాలు, జాగ్రత్తలు తెలుసుకోండి
తరచూ ముక్కు రక్తస్రావం సాధారణం కాదు; ఇది హైపర్‌టెన్షన్, రక్తం గడ్డకట్టే సమస్యలు, వారసత్వ రుగ్మతలు లేదా మందుల ప్రభావం సంకేతం కావచ్చు. పిల్లలు, పెద్దలు రెండింటిలోనూ నిర్లక్ష్యం చేయకుండా ENT నిపుణుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని Max Smart Hospital నిపుణులు సూచిస్తున్నారు.