Onion Juice: ఉల్లిపాయ రసంతో ఉపయోగాలు..తీసుకుంటే డాక్టర్ తో పనేలేదు?
Onion Juice: ప్రస్తుత కాలంలో మనం తినే ఆహారంపై అందరూ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అనారోగ్యం బారిన పడే ప్రమాదాలు పొంచి ఉంటాయి. అయితే ఉల్లిపాయ రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా ఉపయోగపడుతుందని స్పష్టం చేస్తున్నారు. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందట. ఈ ఉల్లిపాయ రసం తలకు రాసుకుంటే చుండ్రు సమస్య కూడా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు … Read more