Pakistan Army

balochistan-independence-pakistan-pok-india

Balochistan Independence: పిఒకేలో నిరసనలు, భారత్ ముందున్న సవాలు

బలూచిస్థాన్ స్వాతంత్ర్య ప్రకటన పాకిస్థాన్‌ను తీవ్రంగా కుదిపేస్తోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశానికి ఇది మరో పెద్ద షాక్. బలూచ్ నేతలు స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని, అంతర్జాతీయ సమాజం నుంచి గుర్తింపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ పరిణామం పాక్ సైన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవైపు బలూచ్ ఉద్యమం, మరోవైపు పిఒకేలో…