IND VS PAK: ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్?

IND VS PAK: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ పుణ్యమా.. దయాదుల పోరు జరుగుతుంది. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య… ఈ టోర్నమెంట్లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు ఫినిష్ అయ్యాయి. గ్రూప్ స్టేజీలో ఒక మ్యాచ్ జరగకగా అందులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సూపర్ ఫోర్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో కూడా ఆరు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. IND VS PAK Pakistan vs Team India match … Read more