Masood Azhar: మా వద్ద వెయ్యిమంది సూసైడ్ బాంబర్లు.. భారత్‌కు మసూద్ అజర్ ఉగ్ర హెచ్చరికలు?

Masood Azhar audio viral over ind vs pak

Masood Azhar: ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా ఇండియాను ఉద్దేశించి జైషే మ‌హ్మ‌ద్ అధ్యక్షుడు మసూద్ అజర్ సంచలన ప్రకటన చేశాడు. ఇండియాపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మసూద్ అజర్ మాట్లాడిన ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు, 1000 మంది మానవ బాంబర్లను తయారు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశాడు మసూద్ అజర్. Masood Azhar Masood Azhar audio viral over … Read more

Danish Kaneria: ఇండియాకు వచ్చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్.. నా మాతృభూమి అంటూ పోస్ట్ ?

Danish Kaneria: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో పాకిస్తాన్ జట్టులో ఉంటూ… ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు డానిష్ కనేరియా. అయితే ఈయన పూర్వీకులు ఇండియాకు చెందినవారు. అంతేకాదు పాకిస్తాన్ లో ఉన్న హిందువు. అందుకే ప్రతిసారి భారతదేశ అలాగే హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటాడు డానిష్ క‌నేరియా. అదే సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కూడా విమర్శలు చేస్తూ ఉంటాడు. Danish Kaneria … Read more

Ind vs Pak: మొహ్సిన్ నఖ్వీనే అవ‌మానించిన పాక్ కెప్టెన్‌… ముఖంపైనే చెక్ ప‌డేశాడు

Ind vs Pak: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా చాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. దీంతో తొమ్మిదవ సారి ఆసియా కప్ 2025 టోర్నమెంట్ గెలుచుకుంది. Ind vs Pak Ind vs Pak Pakistan captain insults Mohsin Naqvi ఛాంపియన్ గా నిలిచిన టీమిండియా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ … Read more

IND VS PAK ASIA CUP 2025 Final: రేపే ఫైన‌ల్స్‌.. అభిషేక్‌, పాండ్యాకు గాయాలు.. రంగంలోకి కొత్త ప్లేయ‌ర్లు ?

IND VS PAK ASIA CUP 2025 Final: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. అయితే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ కంటే ముందు టీమిండియా కు ఊహించని షాక్ తగిలినట్లు సోషల్ మీడియాలో వార్తలు … Read more

Surya Kumar Yadav: సూర్య కుమార్ యాదవ్ పై పాకిస్తాన్ కొత్త కుట్రలు ?

Surya Kumar Yadav: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త కుట్రాలకు తెరలేపింది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండు మ్యాచ్లు జరగగా.. ఈ రెండు మ్యాచ్ల్లో కూడా పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు టీం ఇండియా ప్లేయర్లు. Surya Kumar Yadav Also Read: Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు.. తుది … Read more

IND VS PAK: ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్?

IND VS PAK: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ పుణ్యమా.. దయాదుల పోరు జరుగుతుంది. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య… ఈ టోర్నమెంట్లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు ఫినిష్ అయ్యాయి. గ్రూప్ స్టేజీలో ఒక మ్యాచ్ జరగకగా అందులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సూపర్ ఫోర్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో కూడా ఆరు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. IND VS PAK Pakistan vs Team India match … Read more

India vs Pakistan: ఇవాళ్టి టీమిండియాను బాయ్ కాట్ చేయనున్న పాకిస్థాన్ ?

India vs Pakistan: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇవాళ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎంత వద్దన్నా… రిఫర్ ఆండీనే ఇవాళ జరిగే మ్యాచ్ కు అంపైర్ గా తీసుకువస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. గ్రూప్ స్టేజిలో గత ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్లేయర్లకు.. టీమిండియా … Read more

Asia Cup 2025: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మరోసారి ఫైట్ ?

Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మరోసారి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 21 అంటే మళ్ళీ ఆదివారం… రోజున… టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్ ఫోర్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఈ బిగ్ ఫైట్ జరుగుతుంది. రెండు జట్లు కూడా సూపర్ ఫోర్ కు తాజాగా ఎంట్రీ ఇచ్చాయి. Also Read: Koushik Reddy: కొంపముంచిన ఉపరాష్ట్రపతి … Read more