
Pala Pitta: దసరా నాడే పాలపిట్ట ఎందుకు చూడాలి…కారణాలు ఇవే?
Pala Pitta: దసరా పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ పండుగను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారు. ముఖ్యంగా దసరా పండుగ రెండు తెలుగు… రాష్ట్రాలలో బాగా పాపులారిటీ… తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సుక్క ముక్కతో దసరా పండుగ చేసుకుంటారు. Pala Pitta Why should…
