Chandrababu Naidu: స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అన్ని స్థానాలే టార్గెట్?

Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూటమి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జెడ్పీ, ఎంపీపీ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.