pan-India movie

Yash Prashanth Varma: త్వరలోనే యశ్-ప్రశాంత్‌వర్మ కాంబినేషన్‌.. భారీ పాన్‌ఇండియా సినిమా?

Kannada star Yash, a pan-India sensation from KGF, is reportedly in talks with Hanu-Man director Prashanth Varma for a new collaboration. While Yash prepares for Toxic and Ramayana, Varma scales up Jai Hanuman. This potential combo could redefine South Indian cinema.

Allu Arjun Rashmika Mandanna : Allu Arjun, Rashmika Mandanna కొత్త షెడ్యూల్ ప్రారంభం.. రాకాలో సందడి!

పుష్పా తర్వాత అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్ మళ్లీ తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా మొదటి షెడ్యూల్ త్వరలో ముంబైలో ప్రారంభం కానుండగా, స్టార్ పవర్, భారీ హైప్‌తో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరాయి.