Spirit: ప్రభాస్ డేరింగ్ స్టెప్.. సందీప్ వంగా ‘స్పిరిట్’ సినిమాలో అలా కనిపించబోతున్నాడు?

Spirit: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లో అత్యంత బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాలో నటిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బోల్డ్ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన సందీప్, ఈసారి ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని కొత్త లుక్లో చూపించబోతున్నారు. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ది సౌండ్ స్టోరీ ఆఫ్ స్పిరిట్’ ఆడియో గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ … Read more