Prabhas Spirit:భారీ రేటుకు ప్రభాస్ స్పిరిట్ కర్ణాటక డిస్ట్రిబ్యూషన్!!

Prabhas on set of Spirit

Prabhas’s Spirit secures a major Karnataka distribution deal with Asian Suresh Entertainment, locking in a wide release ahead of its global launch on March 5, 2027. The action entertainer’s pre-release business signals massive pan-India box office potential for the star.

Spirit: ప్రభాస్ “స్పిరిట్” లో స్టార్ హీరో తమ్ముడు..!

Spirit: దగ్గుబాటి అభిరామ్ తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేకపోయారు. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ అభిరామ్ కు పెద్దగా కలిసి రాలేదు. ఆ మధ్యకాలంలో అహింసా సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి దారుణంగా బోల్తాపడ్డారు. అప్పటినుంచి అభిరామ్ సినిమాల వైపు చూడలేదని చెప్పవచ్చు. అలాంటి ఈ తరుణంలో ఆయనకు ఒక పాన్ ఇండియా స్థాయిలో వచ్చే సినిమాలో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. The star hero younger brother in … Read more

Spirit: ప్రభాస్ డేరింగ్ స్టెప్.. సందీప్ వంగా ‘స్పిరిట్’ సినిమాలో అలా కనిపించబోతున్నాడు?

Spirit: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లో అత్యంత బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాలో నటిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బోల్డ్ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన సందీప్, ఈసారి ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని కొత్త లుక్లో చూపించబోతున్నారు. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ది సౌండ్ స్టోరీ ఆఫ్ స్పిరిట్’ ఆడియో గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ … Read more

Prabhas: ప్రభాస్ ఇన్ని రోజులు కాపాడుకున్న పరువును గంగలో కలుపుతున్న డైరెక్టర్.. న్యూ**గా చూపిస్తూ.?

Prabhas: పేరుకే పాన్ ఇండియా స్టార్.. కానీ ప్రభాస్ చాలా విషయాల్లో ఎక్కువగా మొహమాటపడుతూ ఉంటారు.. వందల కోట్ల వసూళ్లు చేసే సినిమాల్లో నటిస్తారు. కానీ స్టేజ్ పై ఒక్క మాట మాట్లాడమంటే తెగ సిగ్గు పడిపోతుంటాడు. ముఖ్యంగా షూటింగ్ సెట్లో చాలామంది ఉంటే డైలాగ్స్ చెప్పడానికి కూడా సిగ్గుపడతారు.ఏదో పెదాలు అలా ఆడిస్తూ ఆ తర్వాత డబ్బింగ్ చెప్పుకుంటాడు. అయితే అలా ఎన్నో రోజులుగా తన పరువును కాపాడుకుంటూ ప్రతి చిన్న విషయానికి మొహమాటపడుతూ సిగ్గుపడుతూ … Read more