PartyNameChange

KTR BRS: షారుఖ్ ఖాన్ అని పేరు పెట్టుకుంటే షారుఖ్ అవుతానా? కేటీఆర్ ఘాటు జవాబు!

KTR BRS: షారుఖ్ ఖాన్ అని పేరు పెట్టుకుంటే షారుఖ్ అవుతానా? కేటీఆర్ ఘాటు జవాబు!

KTR BRS పేరు మార్పుపై విమర్శలకు షారుఖ్ ఖాన్ ఉపమానంతో జవాబిచ్చారు. బీజేపీతో పొత్తు ఉండదని, కేసీఆర్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని కొచ్చిలో స్పష్టం చేశారు.