Nagababu: జనసేనకు ఝలక్..నాగబాబు సంచలన నిర్ణయం ?
Nagababu: మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు నాగబాబు సంచలన ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. తాజాగా జనసేన పార్టీ నేతలతో నాగబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధిపై కీలక చర్చ చేశారట నాగబాబు. Nagababu A blow to Jana Sena Nagababu emotional decision ఎమ్మెల్సీ హోదాలో ఆయన తొలిసారిగా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే … Read more