PCC CHIEF MAHESH KUMAR : కేటీఆర్ కూడా డ్ర‌గ్స్ టెస్ట్ కి రావాలి.. పీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

pcc chief

PCC CHIEF MAHESH KUMAR : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఫాం హౌజ్ లో జ‌రిగిన డ్ర‌గ్స్ పార్టీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి పాజిటివ్ న‌మోదైన విష‌యం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈగ‌ల్ బృందం క‌ర్త‌వ్యాన్ని నెర‌వేరుస్తోంద‌ని తెలిపారు. రాజ‌కీయాల‌కతీతంగా ప‌ని చేస్తుంద‌ని వెల్ల‌డించారు. మొయినాబాద్ డ్ర‌గ్స్ కేసు పై కేటీఆర్ బృందం స‌మాధానం చెప్పాల‌న్నారు. … Read more