Peddi Telugu movie

No Ticket Price Hikes For Peddi

Peddi: ‘పెద్ది’ సినిమాకు తెలంగాణ ఎగ్జిబిటర్ల షాక్.. టికెట్ రేట్ల పెంపుకు ససేమిరా!!

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ (Peddi). జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ పాన్-ఇండియా మూవీ రిలీజ్ క్రేజ్ మధ్య తెలంగాణ బాక్సాఫీస్ వద్ద సరికొత్త టికెట్…