Tirumala Rush: తిరుమలలో భారీ రద్దీ.. భక్తులకు ఎన్ని గంటల నిరీక్షణ అంటే?

తిరుమల క్షేత్రం ప్రస్తుతం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులతో పాటు తమిళులకు అత్యంత పవిత్రమైన పెరటాసి మాసం కావడంతో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శనివారం నాటి పరిస్థితులను గమనిస్తే, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2 తో పాటు నారాయణగిరి షెడ్లు కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లు రింగ్ రోడ్డు వెంట దాదాపు ఐదు కిలోమీటర్ల మేర విస్తరించి, ఆక్టోపస్ జంక్షన్ దాటి పాచికాల్వ గంగమ్మ ఆలయం వరకు … Read more