TTD: అక్టోబర్ నెల శ్రీవారి దర్శనం టిక్కెట్లు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు..?

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అక్టోబర్ నెలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టిక్కెట్ల కోటాను అధికారికంగా విడుదల చేసింది. అక్టోబర్ 12, 13, 14 తేదీలతో పాటు అక్టోబర్ 18, 19, 20 తేదీలకు సంబంధించిన ఈ దర్శన టిక్కెట్లను అక్టోబర్ 7వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి తిరుమల … Read more

Tirumala Rush: తిరుమలలో భారీ రద్దీ.. భక్తులకు ఎన్ని గంటల నిరీక్షణ అంటే?

తిరుమల క్షేత్రం ప్రస్తుతం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులతో పాటు తమిళులకు అత్యంత పవిత్రమైన పెరటాసి మాసం కావడంతో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శనివారం నాటి పరిస్థితులను గమనిస్తే, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2 తో పాటు నారాయణగిరి షెడ్లు కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లు రింగ్ రోడ్డు వెంట దాదాపు ఐదు కిలోమీటర్ల మేర విస్తరించి, ఆక్టోపస్ జంక్షన్ దాటి పాచికాల్వ గంగమ్మ ఆలయం వరకు … Read more

Tirumala Laddu: శ్రీవారి లడ్డూ కల్తీ.. జంతువుల కొవ్వు పై క్లారిటీ!!

Tirumala Laddu

Tirumala Laddu ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీపై దుమారం. జంతువుల కొవ్వు కలవడం వేరని, క్షమించరాని నేరమని నేత ప్రశ్న. ఏపీ ప్రభుత్వం దీనిపై వివరణ ఇస్తుందా?