
KCR: రేవంత్ రెడ్డిని అడ్డంగా ఇరికించిన కేసీఆర్.. బాపుది చాణక్య వ్యూహం, తట్టుకోవడం కష్టమే ?
KCR: తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి, కరెంటు తీగ కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యూహం పన్నితే ప్రత్యర్థి చుక్కలు చూడాల్సిందే. ఇప్పుడు ఫోన్ టాపింగ్ కేసులో కూడా కేసీఆర్ అదిరిపోయే స్కెచ్ వేశారు. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో ఫోన్ టాపింగ్ కేసులో విచారణ చేపట్టాలని కేసీఆర్ వెల్లడించారు. రూల్స్ ప్రకారం 65 సంవత్సరాలు దాటిన…
