PM MODI – KCR

PM MODI - KCR

PM MODI-KCR: కేసీఆర్ ఆరోగ్యంపై మోడీ ఆరా..త్వ‌ర‌లోనే పొత్తు?

PM MODI-KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యం పై దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన చాలా రోజుల నుంచి అసెంబ్లీ అలాగే బయటకు రావడంలేదని ప్రధాని నరేంద్ర మోడీ గులాబీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులతో చర్చించారట. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది..?…