Chandrababu Naidu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం ఎందుకు అవసరమన్నారు చంద్రబాబు?

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు సీఎం చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు.