law and order: చంద్రబాబు కీలక రివ్యూ.. ఐదు అంశాల అజెండా!
ఏపీ సీఎం చంద్రబాబు law and order పై హైలెవల్ సమీక్ష నిర్వహించారు. క్రైమ్ కంట్రోల్, మహిళా భద్రత, సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణపై దృష్టి. 1300 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు.