policy

Revant Reddy

విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

డిసెంబర్ 9న అన్ని సెంట్రల్ కిచెన్లు ప్రారంభం, నవంబర్ 30 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.