ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ నిర్ణయం.!!
ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్‌ను వీడి జనసేనలో చేరే అవకాశం ఉంది. చీరాలలో తిరిగి విజయం సాధించే లక్ష్యంతో పవన్ కల్యాణ్ పార్టీని ఎంచుకుంటున్నట్లు రాజకీయ వర్గాల విశ్లేషణ.