PoliticalEvent

Chandrababu Naidu: దుర్గమ్మ దసరాకు చంద్రబాబుకు ఆహ్వానం.. ఆరు రాష్ట్రాల సీఎంలకూ పిలుపు!

Chandrababu Naidu: దుర్గమ్మ దసరాకు చంద్రబాబుకు ఆహ్వానం.. ఆరు రాష్ట్రాల సీఎంలకూ పిలుపు!

Chandrababu Naidu: ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి జరిగే దసరా మహోత్సవాలకు సీఎంను ఆలయ ప్రతినిధులు ఆహ్వానించారు. ఆరు రాష్ట్రాల సీఎంలకూ ఆహ్వానం.