
Poonam Kaur: డైరెక్టర్ త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్
Poonam Kaur: దర్శకుడు త్రివిక్రంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది పూనమ్ కౌర్. పూనం కౌర్ ఎప్పుడు కూడా త్రివిక్రమ్ పైనే కామెంట్స్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. గతంలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేస్తూ, త్రివిక్రమ్ తో పాటు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఉంటుంది. Poonam Kaur Poonam Kaur Sensational…
