
Telangana: కరెంట్ కోతలు..పక్క రాష్ట్రాలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం?
Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరెంటు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు రేవంత్ రెడ్డి సర్కారుపై గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్ నుంచి విద్యుత్ అప్పుగా తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.…

