Telangana: 2027 కల్లా ఉచిత కరెంటు ఎత్తేసేందుకు రంగం సిద్దం ?

Telangana
Telangana
Telangana

Telangana: ఉచిత కరెంట్ ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ ఉచిత కరెంటును ఎగవేసేందుకు కాంగ్రెస్ వ్యూహరచనలు చేస్తుందట. సబ్సిడీ పేరుతో సన్నాహాలు షురూ చేసిందని అంటున్నారు. Telangana

Telangana Sector ready to roll out free electricity by 2027

2027 సంవత్సరం వరకు ఉచిత కరెంటు ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసిందట ఆ కాంగ్రెస్ సర్కార్. ఈ మేరకు అనుకూల మీడియా లీక్ వార్తలతో కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసిందని అంటున్నారు. అప్పుడు మోటర్లకు మీటర్లను వ్యతిరేకించి 35 వేల కోట్ల రుణాన్ని కేసీఆర్ తిరస్కరించారు. Telangana

Also Read: Telangana: దావోస్‌లో సీఎం రమేష్, గ్రీన్‌కో..ఫోటో వైర‌ల్‌ ?

అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెండేళ్లు తిరగకముందే రైతు భరోసా ఇగ కొట్టిందని గులాబీ పార్టీ ఫైర్ అవుతోంది. అలాగే రుణమాఫీ పక్కకు పెట్టి… రైతు బీమాకు పంగనామాలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది గులాబీ పార్టీ. ఇక ఇప్పుడు ఉచిత కరెంటు కూడా వ్యవసాయదారులకు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నట్లు మండిపడుతోంది. Telangana

Also Read: Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నిరసన సెగ

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment