Prabhas is a joker in Kalki.. Sensational tweet goes viral

Prabhas is a joker in Kalki Sensational tweet goes viral

Prabhas: ప్రభాస్ కి అవమానం.. కల్కి లో ఆయన ఒక జోకర్.. సంచలన ట్వీట్ వైరల్.!

Prabhas: ఏంటి కల్కి మూవీలో ప్రభాస్ జోకరా.. అంత పెద్ద హిట్ అయిన సినిమాలో ప్రభాస్ ని జోకర్ ని ఎలా చేసేస్తారు.. ప్రభాస్ జోకర్ అంటూ ట్వీట్లు ఎలా చేస్తారు..అంటూ మండిపడుతున్నారు ఆయన అభిమానులు. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్.. అలాంటిది ఆయన పైనే ఇలాంటి జోక్స్ వేస్తే ఊరుకునేది లేదు అంటూ…