Prabhas: ప్రభాస్ కి హీరోయిన్ లవ్ లెటర్.. డైరెక్టర్ సీరియస్.. ఏం జరిగిందంటే.?

Prabhas: ప్రభాస్ అంటే ఇష్టపడని అమ్మాయి ఎవరుంటారు చెప్పండి..ప్రభాస్ ని చూస్తే ఎవరైనా సరే లవ్ లో పడిపోవాల్సిందే. అయితే అలాంటి ప్రభాస్ కి దేశవ్యాప్తంగా ఎంతోమంది లేడీ అభిమానులు ఉన్నారు. ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రభాస్ అంటే ఇష్టపడే వాళ్ళలో మామూలు జనాలే కాదు హీరోయిన్లు కూడా ఉన్నారు. అలా ప్రభాస్ ఓ సినిమా చేసే సమయంలో ఆ సినిమా హీరోయిన్ ప్రభాస్ ని ప్రేమిస్తున్నానని ఏకంగా లవ్ లెటర్ ఇచ్చేసిందట. … Read more