
Pawan KJalyan: జిల్లాల పర్యటనపై జనసేన అసంతృప్తి!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లా పర్యటనలు తగ్గించడంపై జనసైనికుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ, తూర్పు గోదావరి జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. స్థానిక సమస్యలు వినాలంటే పవన్ తరచూ పర్యటించాలని కార్యకర్తలు కోరుతున్నారు.
